About

360 Degree Solutions For Sports Needs

Academy of Adventure sports News



అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ వారి ఆద్వర్యంలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 3-2017 వరకు సి బి ఆర్ స్పోర్ట్స్ స్కూల్ నందు జరిగిన 5 రోజుల  బేసిక్ అడ్వెంచర్ కోర్స్ కి 13 జిల్లాలలోని ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల కాలేజెస్ నుండి బాలురు 56 మరియు బాలికలు 16 మంది పాల్గొన్నారు మొత్తం 72 మంది పాల్గొన్నారు.    .
వీరికి పర్వత అధిరోహణం, త్రాళ్ళతో అధిరోహించడం, bouldering ,physical fitness ,trekking లో శిక్షణ ఇవ్వడం జరిగింది .
వీరికి పర్వత అధిరోహణం శిక్షకులు పరమేష్ సింగ్ , కృష్ణఇందు ,శిక్షణ ఇచ్చారు .
ఈ రోజు జరిగిన బేసిక్ అడ్వెంచర్ కోర్స్ ముగింపు సభలో సి బి ఆర్ స్పోర్ట్స్ స్కూల్  ఫౌండర్   sri CBR Prasad garu ,అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ secretary  U.రఘునాధ రెడ్డి అభినందించారు .
అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ secretary  U.రఘునాధ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా ఆసక్తి గల యువతకు తమ అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు .
అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్  తో కలసి కలసి రాష్ట్రమంతా అనేక అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్ మొదలుపెడుతుందని తెలియచేసారు. గౌరవనీయులయిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు యువతకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్లో అవకాశం కల్పించడానికి అనేక వసతులు  కల్పించారని
తెలియచేసారు . ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల సెక్రటరీ శ్రీ దేవర వాసు గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారిని ఆదర్శంగా తీసుకోని గిరిజన పాఠశాలల విద్యార్థిని విద్యార్థులను  బేసిక్ అడ్వెంచర్ కోర్స్కి పంపించినందుకు కృతజ్ఞతలు తెలియచేసారు .
U.రఘునాధ రెడ్డి కాంటాక్ట్ number 9493362436
Raja sekhar 8885579707

Leave a Reply