About

360 Degree Solutions For Sports Needs

Join Sports in Andhra Pradesh or Telangana, Part-5

క్రీడలకు సంబంధించిన వివరాలకు ఎవరిని సంప్రదించాలి ? (పార్ట్ -5)





సాదారణముగా మన క్రీడా వ్యవస్త రూపురేఖలు ఈ క్రింద విధముగా ఉన్నాయి 

అంతర జాతీయస్థాయి క్రీడాసంఘాలు - అంతర జాతీయస్థాయి క్రీడలు 

 జాతీయస్థాయి క్రీడాసంఘాలు -జాతీయస్థాయి క్రీడలు

రాష్ట్రస్థాయి క్రీడాసంఘాలు-  రాష్ట్రస్థాయి క్రీడలు

జిల్లాస్థాయి క్రీడాసంఘాలు - జిల్లాస్థాయి క్రీడలు


ఫై క్రీడాసంఘాలు అయాస్థాయిల్లో క్రీడలను నిర్వహిస్తాయి మరియు ఫై స్థాయి క్రీడలకు అర్హత సాధించినవార్నివారి ఆద్వర్యంలో  ఫై స్థాయి క్రీడలకు పంపిస్తాయి . 

ఇవికాక స్కూల్ గేమ్స్  స్కూల్ గేమ్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో జిల్లాస్థాయి నుండి జాతీయస్థాయి వరకు జరుగుతాయి . 

PYKKA రూరల్ గేమ్స్ జీల్లాక్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యంలో జిల్లాస్థాయిలో ,  రాష్ట్రస్థాయికలో  రాష్ట్రక్రీడా ప్రాధికార 

సంస్థ ఆద్వర్యంలోమరియు  జాతీయస్థాయిలో  జాతీయక్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యంలో జరుగుతాయి . 

క్రీడలకు సంబంధించిన వివరాలకు మన రాష్ట్రములో ప్రతి జిల్లలో జీల్లాక్రీడా ప్రాధికార సంస్థ కలదు ,జీల్లాక్రీడా ప్రాధికార సంస్థ వారి కార్యాలయము  జిల్లా ముఖ్యపట్టణములో ఉంటుంది ఇక్కడ జీల్లాక్రీడల అభివృద్ధి అధికారిని సంప్రదించవచ్చు . 

ప్రతి వేసవి శేలవులలో జీల్లాక్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యంలో నామమాత్రపు రుసుముతో వేసవి క్రీడా శిక్షణా శిభిరములు నిర్వహించబడతాయి . ఈ  శిక్షణా శిభిరములలో క్రీడలలో ఎటువంటి పరిచయములేని క్రొత్త పిల్లలను చేర్చవచ్చు . 





RDDs / DSDOs Cell, DSAs TELEPHONE & FAX NOS.
S.No.DSDO NAMEDistrictsDSADSA - FAXCell Nos.
Regional Deputy Directors (RDDs)
1RANGA REDDY & MBNGR040-24032833
2G. CHINNAIAHVJA (Kri), EG, WG, GTR08662-247263498663-17305
3KDP, KNL, ATP, CTR 08562-24236508562-278357
4ALEEM KHANHYDERABAD & MEDAK040-2790064999893-35840
5J. SARAIAHBasketball Coach0870-257908098663-17315
6VSP, SKLM, VIZN
District Sports Development Officers (DSDOs)
1N. SUDHAKAR RAOADILABAD08732-22584608732-22620298663-17310
2B. SRINIVAS KUMARANANTAPUR08554-24317596523-02233
3SYED SAHEBCHITTOOR08572-23461998490-14639
4Smt. S. VENKATRAMANAEAST GODAVARI (Kakinada)0884-237552908842-37552996522-22125
5G. VENKATESHWAR RAOGUNTUR0863-22219510863-224991198663-17314
6ALEEM KHANHYDERABAD 040-2790064999893-35840
7BASHA MOHIUDDINKADAPA 08562-25257708562-27835798663-17304
8T.V.L. SATYAVANIKARIMNAGAR08782-24065808782-26301478933-99912
9SYED SUBHANKHAMMAM08742-23432898663-17316
10P. RAMA KRISHNAKRISHNA (VJA)08662-24726340866-247263480088-03116
11V. NAGARAJUKURNOOL08518-22541908518-22645698663-17318
12K. SRIDHAR RAOMAHABUBNAGAR08542-25589708542-24536598660-80831
13L. HARINATHMEDAK (Sanga Reddy)08455-27601008455-27671298663-17320
14MAQBUL AHMEDNALGONDA08682-24450108662-23362298663-17321
15R.K. ETHIRAJNELLORE08612-33640298663-17322
16MSLN. SHARMANIZAMABAD08462-22467808462-22582098663-17323
17DURGA PRASAD BABUPRAKASAM08592-28064408592-28064498663-17306
18E. VENKATESHWAR RAORANGA REDDY040-2403283398663-17303
19L. DEVANANDAMSRIKAKULAM08942-22206408942-22818398663-17324
20N. SURYA RAOVISAKHAPATNAM08912-70539208912-55313798499-08638
21K. MANOHARVIZIANAGARAM08922-22488708922-27617798663-17325
22G. SHIVA KUMARWARANGAL0870-257908099633-86889
23B. SRINIVASA RAOWEST GODAVARI (Eluru)08812-23246008812-22674898663-17326
SPORTS SCHOOLS
1M. RAMACHANDRA REDDYSpecial Officer, Dr. YSR Sports School, Kadapa94404-27922
3Dr. K. NARASAIAHSpecial Officer, A.P. Sports School, Hakimpet98499-08639
2G. VENKATARAMANASrinivasa Sports Complex, Tirupathi98663-17312
అంతర జాతీయస్థాయి క్రీడాస

గో టు Part-1

Leave a Reply