Nizamabad rural state Weightlifting meet photos 18 to 19 December 2014
0
comments
Raj
-
ఫ్రెండ్స్ నేను January 1st నుండి 4th వరకు బళ్లారి లో జరుగుతున్న RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ &football నేషనల్స్ కు
తెలంగాణా RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ & ఫుట్ బాల్ టీం కాంటింజెంట్ లీడర్ గా బళ్లారి వెళుతున్నాను .
తెలంగాణా RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ & ఫుట్ బాల్ టీం కాంటింజెంట్ లీడర్ గా బళ్లారి వెళుతున్నాను .
Nizamabad rural state meet photos 18 to 19 December 2014
DSDO M .S.L.N. Sarma,My self (V
N Raja Sekhar), Manikyala rao, PET Ramesh
DSDO MSLN Sarma, V N Raja Sekhar and Local Officials
My self ( V N Raja Sekhar)Along with National team probables
M V Manikyalu& V N Raja Sekhar బాసరలో పవిత్ర గోదావరి వడ్డున
రూరల్ వెయిట్ లిఫ్టింగ్ నేషనల్స్
ఫ్రెండ్స్ నేను January 1st నుండి 4th వరకు బళ్లారి లో జరుగుతున్న RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ &football నేషనల్స్ కు తెలంగాణా RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ & ఫుట్ బాల్ టీం కాంటింజెంట్ లీడర్ గా బళ్లారి వెళుతున్నాను .
నీవు ఏమి చేయాలనుకొంటే అది చేసేయి
అన్యాయం జరుగుతుంటే చూస్తూ బాధపడకు .నీకంటే గొప్పవారు ఎవరు లేరు .ఎవరొ వచ్చి ఏదో చేయాలని ఆశించకు నీవు ఏమి చేయాలనుకొంటే అది చేసేయి
Keyboard Shortcuts (Microsoft Windows)
Keyboard Shortcuts (Microsoft Windows)
1. CTRL+C (Copy)2. CTRL+X (Cut)
... 3. CTRL+V (Paste)
4. CTRL+Z (Undo)
5. DELETE (Delete)
6. SHIFT+DELETE (Delete the selected item permanently without placing the item in the Recycle Bin)
7. CTRL while dragging an item (Copy the selected item)
8. CTRL+SHIFT while dragging an item (Create a shortcut to the selected item)
9. F2 key (Rename the selected item)
10. CTRL+RIGHT ARROW (Move the insertion point to the beginning of the next word)
11. CTRL+LEFT ARROW (Move the insertion point to the beginning of the previous word)
12. CTRL+DOWN ARROW (Move the insertion point to the beginning of the next paragraph)
13. CTRL+UP ARROW (Move the insertion point to the beginning of the previous paragraph)
14. CTRL+SHIFT with any of the arrow keys (Highlight a block of text)
SHIFT with any of the arrow keys (Select more than one item in a window or on the desktop, or select text in a document)
15. CTRL+A (Select all)
16. F3 key (Search for a file or a folder)
17. ALT+ENTER (View the properties for the selected item)
18. ALT+F4 (Close the active item, or quit the active program)
19. ALT+ENTER (Display the properties of the selected object)
20. ALT+SPACEBAR (Open the shortcut menu for the active window)
21. CTRL+F4 (Close the active document in programs that enable you to have multiple documents opensimultaneously)
22. ALT+TAB (Switch between the open items)
23. ALT+ESC (Cycle through items in the order that they had been opened)
24. F6 key (Cycle through the screen elements in a window or on the desktop)
25. F4 key (Display the Address bar list in My Computer or Windows Explorer)
26. SHIFT+F10 (Display the shortcut menu for the selected item)
27. ALT+SPACEBAR (Display the System menu for the active window)
28. CTRL+ESC (Display the Start menu)
29. ALT+Underlined letter in a menu name (Display the corresponding menu) Underlined letter in a command name on an open menu (Perform the corresponding command)
30. F10 key (Activate the menu bar in the active program)
31. RIGHT ARROW (Open the next menu to the right, or open a submenu)
32. LEFT ARROW (Open the next menu to the left, or close a submenu)
33. F5 key (Update the active window)
34. BACKSPACE (View the folder onelevel up in My Computer or Windows Explorer)
35. ESC (Cancel the current task)
36. SHIFT when you insert a CD-ROMinto the CD-ROM drive (Prevent the CD-ROM from automatically playing)
Dialog Box - Keyboard Shortcuts
1. CTRL+TAB (Move forward through the tabs)
2. CTRL+SHIFT+TAB (Move backward through the tabs)
3. TAB (Move forward through the options)
4. SHIFT+TAB (Move backward through the options)
5. ALT+Underlined letter (Perform the corresponding command or select the corresponding option)
6. ENTER (Perform the command for the active option or button)
7. SPACEBAR (Select or clear the check box if the active option is a check box)
8. Arrow keys (Select a button if the active option is a group of option buttons)
9. F1 key (Display Help)
10. F4 key (Display the items in the active list)
11. BACKSPACE (Open a folder one level up if a folder is selected in the Save As or Open dialog box)
Microsoft Natural Keyboard Shortcuts
1. Windows Logo (Display or hide the Start menu)2. Windows Logo+BREAK (Display the System Properties dialog box)
3. Windows Logo+D (Display the desktop)
4. Windows Logo+M (Minimize all of the windows)
5. Windows Logo+SHIFT+M (Restorethe minimized windows)
6. Windows Logo+E (Open My Computer)
7. Windows Logo+F (Search for a file or a folder)
8. CTRL+Windows Logo+F (Search for computers)
9. Windows Logo+F1 (Display Windows Help)
10. Windows Logo+ L (Lock the keyboard)
11. Windows Logo+R (Open the Run dialog box)
12. Windows Logo+U (Open Utility Manager)
13. Accessibility Keyboard Shortcuts
14. Right SHIFT for eight seconds (Switch FilterKeys either on or off)
15. Left ALT+left SHIFT+PRINT SCREEN (Switch High Contrast either on or off)
16. Left ALT+left SHIFT+NUM LOCK (Switch the MouseKeys either on or off)
17. SHIFT five times (Switch the StickyKeys either on or off)
18. NUM LOCK for five seconds (Switch the ToggleKeys either on or off)
19. Windows Logo +U (Open Utility Manager)
20. Windows Explorer Keyboard Shortcuts
21. END (Display the bottom of the active window)
22. HOME (Display the top of the active window)
23. NUM LOCK+Asterisk sign (*) (Display all of the subfolders that are under the selected folder)
24. NUM LOCK+Plus sign (+) (Display the contents of the selected folder)
MMC Console keyboard shortcuts
1. SHIFT+F10 (Display the Action shortcut menu for the selected item)
2. F1 key (Open the Help topic, if any, for the selected item)
3. F5 key (Update the content of all console windows)
4. CTRL+F10 (Maximize the active console window)
5. CTRL+F5 (Restore the active console window)
6. ALT+ENTER (Display the Properties dialog box, if any, for theselected item)
7. F2 key (Rename the selected item)
8. CTRL+F4 (Close the active console window. When a console has only one console window, this shortcut closes the console)
Remote Desktop Connection Navigation
1. CTRL+ALT+END (Open the Microsoft Windows NT Security dialog box)2. ALT+PAGE UP (Switch between programs from left to right)
3. ALT+PAGE DOWN (Switch between programs from right to left)
4. ALT+INSERT (Cycle through the programs in most recently used order)
5. ALT+HOME (Display the Start menu)
6. CTRL+ALT+BREAK (Switch the client computer between a window and a full screen)
7. ALT+DELETE (Display the Windows menu)
8. CTRL+ALT+Minus sign (-) (Place a snapshot of the active window in the client on the Terminal server clipboard and provide the same functionality as pressing PRINT SCREEN on a local computer.)
9. CTRL+ALT+Plus sign (+) (Place asnapshot of the entire client window area on the Terminal server clipboardand provide the same functionality aspressing ALT+PRINT SCREEN on a local computer.)
Microsoft Internet Explorer Keyboard Shortcuts
1. CTRL+B (Open the Organize Favorites dialog box)2. CTRL+E (Open the Search bar)
3. CTRL+F (Start the Find utility)
4. CTRL+H (Open the History bar)
5. CTRL+I (Open the Favorites bar)
6. CTRL+L (Open the Open dialog box)
7. CTRL+N (Start another instance of the browser with the same Web address)
8. CTRL+O (Open the Open dialog box,the same as CTRL+L)
9. CTRL+P (Open the Print dialog box)
10. CTRL+R (Update the current Web page)
11. CTRL+W (Close the current window)
కప్పల తక్కెడ Sakshi | Updated: November 26, 2014 23:40 (IST)
కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే.
బొత్తిగా బూజుపట్టిన ఆలోచనలున్న ఒక పాఠ కుడు - ఒకానొక ఆంగ్ల దినపత్రికలో మొన్న ఒక సంపాదక లేఖ రాశాడు. ఈ దేశంలో సంస్కృత భాషని పెంపొందించుకో వాలని అంటూ, ఆ భాష మతానికే కాక వైద్యం, రసాయనిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, గణితశాస్త్రం, ధనుశ్శాస్త్రం, అణుశాస్త్రం వంటి విభా గాలలో ఎంతో పురోగతిని సాధించిందని గర్వ పడ్డాడు. ఇలాంటి మైనారిటీ ఆలోచనలున్న వ్యక్తు లింకా ఈ దేశంలో ఉండటం ఆశ్చర్యకరం.
చాలా కాలం కిందట ఓ విదేశీ దౌత్య ఉద్యోగి మన భారతీయ ఉద్యోగిని అడిగారట:
‘ఏమండీ! మీ దేశంలో ప్రపంచానికి దీటుగా నిలువగల, అత్యంత పురాతనమయిన సంస్కృత భాష ఉందికదా, దాని వికాసానికి మీ ప్రభుత్వం పూనుకోదేం?’’ అని.
భారత దౌత్య ఉద్యోగి ఆ ప్రశ్నకే కంగారు పడి పోయి ‘‘బాబూ, మా దేశంలో సంస్కృతానికీ మతా నికీ లంకె. అందుకని ఆ భాషని మేం ముట్టుకోము’’ అన్నారట. మన దేశంలో చాలా దున్నలు ఈనుతూ ఉంటాయి. వాటి దూడల్ని మనం అనునిత్యం పశు వుల కొట్టాల్లో కట్టేస్తూంటాం.
మన గొప్పతనం పొరుగువాడు చెప్తే మనకు రుచిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థలో సైంటిస్టు రిక్ బ్రిగ్ మాటలివి. ‘సంస్కృతం గణితం, శాస్త్ర పరిశోధనకేకాక ఉచ్చారణను అభివృద్ధి చేయ డానికి ఉపయోగపడుతుంది. ఏకాగ్రతను పెంచు తుంది. ఆ భాషలోని అక్షరాలు సశాస్త్రీయమైనవి. వాటిని సరిగ్గా ఉచ్చరిస్తే మాటలో స్వచ్ఛత, ధాటీ పెరుగుతుంది. ఆలోచనాశక్తి పదునుదేరి, జ్ఞాపకశక్తి, ధారణ పెరుగుతుంది.’ విచిత్రంగా ప్రపంచ భాషల న్నింటిలో నేటి కంప్యూటర్‌కి చక్కగా అతికినట్టు సరిపోయే భాష సంస్కృతం (ట). Sanskrit and computer are perfect fit.
ఐర్లాండులో ఒక స్కూలులో సంస్కృతం నేర్పు తారు. ఇలాంటి స్కూళ్లు ప్రపంచంలో ఆరే ఉన్నాయి. ఓ జర్మన్ తండ్రి రడ్గర్ కోర్టెన్‌హోస్ట్ తన కొడుక్కి ఎం దుకు సంస్కృతం నేర్పిస్తున్నాడో ఒక వ్యాసం రాశా డు. ఆయన మాటలు: శబ్ద సౌందర్యం, ఉచ్చారణ లో తూకం, భాషా శిల్పంలో నిర్దుష్టత ఏ భాషలోనూ ఇంతగా లేదు. మిగతా భాషల్లాగ సైద్ధాంతికంగా ఈ భాషలో ఎట్టి మార్పూ రాదు. మానవాళి ఆర్జించు కున్న అతి పరిణతిగల భాషగా సంస్కృతానికి ఎలాంటి మార్పూ అవసరం లేదు. అందుకే సంస్కృ తం లిపిని ‘అక్షరం’, అంటే నశించనిది, అన్నారు. ఇదీ ఆయన వివరణ.
కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే. ఈ రోజుల్లో ప్రతి రచనా కాలధర్మాన్ని బట్టి ఎలా పీడిత ప్రజాభ్యుదయం లక్ష్యంగా పురోగమిస్తోందో, ఆ రోజుల్లో సంస్కృతమూ ధర్మమూ, దైవమూ ప్రాతిపదికగా రచనల్ని సాగించింది.
ఊహించని స్థాయిలో మేధా సంపత్తిని, భక్తి తత్పరతని ప్రదర్శించినప్పుడు తన్మయులమవు తాం. ఆ ప్రతిభ అవధులు దాటితే చెప్పడానికి మాటలు చాలవు. అప్పుడేమంటాం? మాటలకం దని ‘దేవుడు’ అంటాం. ఇంకా పై దశ - సాక్షాత్తూ దేవుని అవతారమే అంటాం. వర్తమానంలో అలాం టి ఉదాహరణ ఒకటుంది. సచిన్ తెందూల్కర్‌ని మనం ‘దేవుడు’ అనే అంటున్నాం. ఈ యీ అపూర్వమైన మౌలిక రచనల మీద మతం ‘మరక’కి అర్థం అదే.
కాగా, మనది ప్రజాస్వామిక వ్యవస్థ. పాపం, మన ప్రభుత్వం ఆగస్టు 7-15 వరకు సంస్కృత వారోత్సవాలు జరపాలని సెకెండరీ విద్యా కేంద్ర సంస్థ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. తమిళనాడులో వైకోగారి ఎం.డి.ఎం.కె.; రామదాసుగారి పి.ఎం.కె. పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
డి.ఎం.కె. ఇలంగోవన్ ఒకమాట అన్నారు: ‘మా తమిళం సంస్కృతం కంటే ఏ మాత్రం తీసి పోదు’ - అని. వర్తమాన పరిభాషలో ‘వెంకయ్య మహానుభావుడు’ అంటే ‘వీరయ్య శుంఠ’ అని అర్థం.
హిందీ భాష పట్ల ఇలాంటి ఉద్యమాన్నే ద్రవిడ మున్నేత్ర కజగం జరిపి-హిందీని వ్యతిరేకించిన కారణంగానే ప్రజామోదాన్ని సంపాదించి 45 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది.
భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ‘సున్నా’ను కనిపెట్టింది. గణితశాస్త్రంలో అదొక పెద్ద మలుపు. ఆర్యభట్టు, వరాహమిహు రుడు, చరకుడు, శుశ్రుతుడు, పాణిని, లీలావతి వంటివారెందరో సంస్కృతంలో ఎన్నో విభాగాల వికాసానికి బాటలు వేశారు.
అయినా ఈనాటి భాషా వికాసం ఆయా విష యాల మీద బొత్తిగా అవగాహన లేని రాజకీయ పార్టీలు, నాయకుల పరిధిలో ఇరుక్కోవడం - ఈనాటి అభివృద్ధికి నిదర్శనం. మరొక్కసారి - సంస్కృతంలో మతం వాటా కేవలం పది శాతం.

Happy National Sports day
" Today our National Sports Day. Our loving Hockey player
Major Dhyan chand birthday is celebrated as our National
Sports day"
Dhyan Chand (29 August Tuesday
1905 – 3 December 1979) was an Indian field hockey player, who is
widely considered as the greatest field hockey player of All
Time.[1] Chand is most
remembered for his extraordinary goal-scoring feats, in addition to earning
three Olympic gold medals (1928, 1932,
and 1936)
in field hockey, during an era where India was the most dominant team inHockey.
Known as “The Wizard” for his superb
ball control, Chand played his final international match in 1948, having scored
more than 400 goals during his international career.
Dhyan Chand joined the Indian Army at
the age of 16, Between 1922 and 1926, Chand exclusively played army hockey
tournaments and regimental games. Chand was ultimately selected for the Indian Army team which was to
tour New Zealand. The team won 18 matches, drew 2 and lost only 1, receiving
praise from all spectators. Following this, in the two Test matches against the
New Zealand squad, the team won the first and narrowly lost the second.
Returning to India, Chand was immediately promoted to Lance Naik.
A newspaper report about India's
triumph said
“
|
This is not a game of hockey, but magic.
Dhyan Chand is in fact the magician of hockey.
|
”
|
On returning to India, the team was
received by thousands of people at the Bombay harbour, compared to the three
people who had seen them off.
In India he is often referred to as
'Hockey ka Jaadugar' with translates to "Magician of the game of
Hockey". It is also rumored Chand used to practice ball control by
sprinting along the length of railway tracks while balancing the ball on the
track rail. Among the rumors regarding his skills, one that stands out is that
Hitler offered Dhyan Chand German citizenship and a position in the German
Military following his exceptional performance in the 1936 Berlin Olympics.
Last days
In 1951, Captain Dhyan Chand was honored
at the National Stadium—with Dhyan Chand tournament. Satinder Mullick remembers
that Dhyan Chand took him and children of Capt. Kashmira Lal, Sports secretary
of Army Hockey Federation Dhyan Chand was
staying in Jodhpur Mess. He was admired by all at the National Stadium.
In 1956, at the age of 51, he retired
from the army with the rank of Major. The Government of
India honored him the same year by conferring him
the Padma Bhushan (India's third
highest civilian honour).
After retirement, he taught at coaching
camps at Mount Abu, Rajasthan. Later, he accepted the position
of Chief Hockey Coach at the National
Institute of Sports, Patiala, a post he held for several years.
Chand spent his last days in his hometown of Jhansi, Uttar Pradesh, India.
Dhyan Chand died on 3 December 1979 at
the All India Institute of Medical Sciences, Delhi.[7] He was cremated at
the Jhansi Heroes ground in his
hometown, after some initial problems in getting clearance. His regiment, the Punjab
Regiment, accorded him full military honours.
Legacy
Even today, Dhyan Chand remains a
legendary figure in Indian and world hockey. His astounding skills have been
glorified in various apocryphal stories and anecdotes. A number of such these
revolve around the fact that Singh had a magical control over dribbling the
ball. 29 August, Chand's birthday, is celebrated as National Sports
Day in India. The President gives away
sport-related awards such as theRajiv
Gandhi Khel Ratna, Arjuna Award and Dronacharya Award on this day at the Rashtrapati
Bhavan, India.
The Union Minister of India gives away 20th
National Award 2012, namely Gem of India, to the magician of hockey i.e. Major Dhyan
Chand. The award was received by his son Ashok Dhyan Chand (hockey Olympian
himself) on behalf of his late Hon'ble father; award was given by Journalist Association of India under the flagship
of Journalists Federation of India, Sirifort
Auditorium, New Delhi, India, on 22 September 2012.
India's highest award for lifetime
achievement in sports is the Dhyan Chand Award which has been
awarded annually from 2002 to sporting figures who not only contribute through their
performance but also contribute to the sport after their retirement. The National
Stadium, Delhi was renamed Dhyan
Chand National Stadium in 2002 in his
honour
Astro-turf hockey pitch, at the Indian
Gymkhana Club in London has been named after Indian hockey legend Dhyan Chand.
In 1956, at the age of 51, he retired
from the army with the rank of Major. After he retired he coached for a while,
then settled in his beloved Jhansi. However,The last days of Dhyan Chand were
not very happy, as he was short of money and was badly ignored by the nation.
Once he went to a tournament in Ahmedabad and they turned him away not knowing
who he was. He developed liver cancer, and was sent to a general ward at the
AIIMS, New Delhi.
·
Once, while playing a hockey game, Major
Dhyan Chand was not able to score a goal against the opposition team. After
several misses, he argued with the match referee regarding the measurement of
the goal post, and amazingly, it was found to not be in conformation with the
official width of a goal post under international rules).[11]
·
After India played its first match in the
1936 Olympics, Dhyan Chand's magical stickwork drew crowds from other venues to
the hockey field. A German newspaper carried a banner headline: 'The Olympic
complex now has a magic show too.' The next day, there were posters all over
Berlin: Visit the hockey stadium to watch the Indian magician Dhyan Chand in
action.[11]
·
Legend has it that the Fuhrer was so
impressed by Dhyan Chand's wizardry with the stick that he offered the Indian a
chance to move to Germany and the post of Colonel in his army, which the Indian
is said to have declined with a smile.[citation
needed]
·
During a match with Germany in the 1936
Olympics, Dhyan Chand lost a tooth in a collision with the particularly
aggressive Germany goalkeeper Tito Warnholtz. Returning to the field
after medical attention, Dhyan Chand reportedly told the players to "teach
a lesson" to the Germans by not scoring. The Indians repeatedly took the
ball to the German circle only to backpedal.[12]
·
Cricket world's legend Don Bradman and Hockey's
greatest player Dhyan Chand once came face to face at Adelaide in 1935, when the
Indian hockey team was in Australia. After watching Dhyan Chand in action, Don Bradman remarked "He
scores goals like runs in cricket"[11]
·
Residents of Vienna, Austria, honoured him by setting up a statue of him with four
hands and four sticks, depicting his control and mastery over the ball.[13]
·
A tube station has been named after him in London, along with 358 other past and present Olympic heroes,
in the run-up to the Games, starting on 27 July 2012. The Transport for London
has brought out a special 'Olympic Legends Map', detailing all 361 tube
stations. Only six stops have been named after hockey players, with the three
Indians - Dhyan Chand, Roop Singh and Leslie Claudius - cornering the majority.
·
In the Netherlands, the authorities broke his
hockey stick to check if there was a magnet inside.
Rio Olympics 2016
Friends 2016 Olympics is very close to us, I think India get medals in Weightlifting at Rio is difficult, because we forget about 2016 Rio Olympics. We plan to 2020 Olympics is better to us .
Official logo of the 2016 Summer Olympics. More..
| |
Host city | Rio de Janeiro, Brazil |
---|---|
Motto | Live your passion (Portuguese: Viva sua paixão) |
Events | 306 in 28 sports |
Opening ceremony | August 5 |
Closing ceremony | August 21 |
Stadium | Maracanã Stadium |
హ్యాట్సాఫ్ నాదల్ Started Tennis Academy in Ananthapur,India
హ్యాట్సాఫ్ నాదల్
Sakshi | Updated: August 15, 2014 23:39 (IST)
తన ఫౌండేషన్ ద్వారా అనంతలో తొలి టెన్నిస్ అకాడమీ
గ్రామీణ క్రీడాకారులకు ఉచిత శిక్షణ
ఇప్పటికే కోట్లు ఖర్చు చేసిన స్పెయిన్ బుల్
ఎర్ర కోర్టులో ఎదురు లేని మొనగాడు... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 గ్రాండ్‌స్లామ్‌లను తన ఖాతాలో వేసుకున్న ధీరుడు.. ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 2గా వెలుగొందుతున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌కు కరువు ప్రాంతంగా పిలుచుకునే అనంతపురంనకు సంబంధమేమిటి? ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న తను ఈ ప్రాంతంలోనే టెన్నిస్ అకాడమీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు నాదల్ పడుతున్న శ్రమను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...
(ఆర్‌డీవీ బాలకృష్ణారావు- అనంతపురం అర్బన్)
ఆర్డీటీ... రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంతో మగ్గుతున్న వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం గత 44 ఏళ్ల నుంచి పాటుపడుతున్న ఎన్జీవో సంస్థ. చిన్నారుల్లో క్రీడాభివృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పడుతున్న ఈ ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫై. రాఫెల్ నాదల్ ఇక్కడ తన ఫౌండేషన్ ద్వారా టెన్నిస్ అకాడమీ పెట్టేందుకు ఆయనే ప్రేరణగా నిలిచారు. ఈ సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన నాదల్, అతని తల్లి అన్నే మరియా ‘అనంత’లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటుకు ముందుకొచ్చారు.
2010లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటు
నాదల్ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా ఉన్న తల్లి అన్నే మరియాతో కలిసి 2010 అక్టోబర్ 17న నాదల్ అనంతపురంలో టెన్నిస్ అకాడమీ ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పడిన తొలి అకాడమీ ఇదే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంత క్రీడాకారులను వెలుగులోకి తేవడమే అకాడమీ ముఖ్య లక్ష్యం. ప్రారంభించిన వెంటనే మూడు టెన్నిస్ కోర్టుల నిర్మాణంతో పాటు వంద రాకెట్లు, నిర్వహణ కోసం దాదాపు రూ.51 లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా నిధులు ఇస్తూనే ఉన్నారు. 2012-13లో రూ.50 లక్షలు, 2013-14లో రూ.37 లక్షలు విడుదల చేశారు. ఈ అకాడమీలో సుమారు 170 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. అయితే ఫౌండేషన్ ద్వారా కేవలం నిధులు పంపించడమే కాకుండా.. అన్నే మరియా వీలున్నప్పుడల్లా ‘అనంత’కు వస్తున్నారు. అకాడమీ కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. నాదల్ గర్ల్‌ఫ్రెండ్ మరియా ఫ్రాన్సిస్‌స్కా కూడా ఫౌండేషన్‌లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె కూడా అకాడమీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛో ఫై, స్పోర్ట్స్ డెరైక్టర్లతో సమావేశమవుతూ ఉంటారు.
ఇక్కడా క్లే కోర్టులే...: క్లే కోర్ట్ కింగ్‌గా పిలిపించుకునే రాఫెల్ నాదల్ తనకిష్టమైన ‘ఎర్ర’ మట్టి కోర్టులనే ‘అనంత’ అకాడమీలో ఏర్పాటు చేయాలని ఆర్డీటీకి సూచించారు. ఆటగాడిలో అసలైన సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి మైదానాలే ఉపయోగపడతాయని అతడి విశ్వాసం. దీంతో ప్రస్తుతం అకాడమీలో ఐదు క్లే కోర్టులు ఉన్నాయి. రాత్రివేళల్లో మ్యాచ్‌లు ఆడేందుకు ఫ్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేశారు.
పౌష్టికాహారం: ఇక్కడి క్రీడాకారులకు ఆర్డీటీ సంస్థ పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఉదయం రాగి మాల్ట్‌తో పాటు గుడ్డు, సాయంత్రం మరో గుడ్డు, అరటిపండ్లను ఇస్తున్నారు. క్రీడాకారుల ఫిట్‌నెస్‌తో పాటు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ: టెన్నిస్ మెళకువలతో పాటు ఆటగాడికి ఉండాల్సిన అదనపు లక్షణాలను అలవర్చేందుకు ఇక్కడ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వీరికి ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజూ గంటపాటు ఈ శిక్షణ ఉంటుంది. స్పెయిన్‌కుచెందిన మరియా స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తున్నారు.
ముగ్గురు కోచ్‌లు: నాదల్ టెన్నిస్ అకాడమీలో భాస్కరాచార్య, కరీముల్లా, రాజశేఖర్ అనే ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. వీరితో పాటు స్పెయిన్ నుంచి కూడా కోచ్‌లు వస్తుంటారు. వీరు ఆరు నెలల పాటు అకాడమీలో కో ఆర్డినేటర్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీడాకారుల శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.
‘అనంత’లో ఐటా పోటీలు: భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) ఇక్కడ 2013 అక్టోబర్‌లో అండర్ -16 బాల బాలికల పోటీలు, నవంబర్‌లో అండర్ -14 పోటీలు నిర్వహించారు.
ఇక్కడ అంతా ఉచితమే
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ఫౌండేషన్‌లో కోచింగ్ అంటే.. వామ్మో.. అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శిక్షణకు నయా పైసా ఖర్చు కాదు. అంతా ఉచితమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం ఇక్కడ కోచింగ్ లభిస్తుంటుంది. అయితే వారికి వసతి సౌకర్యం మాత్రం ఉండదు. 6-14 ఏళ్ల లోపు వారు మాత్రమే కోచింగ్‌కు అర్హులు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పరిధిలోని రాప్తాడు, ఉప్పరపల్లి, హంపాపురం, ఆకుతోటపల్లి, అనంతపురం నగరానికి చెందిన క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే.
నాదల్ స్థాయికి ఎదగాలి
- మాంఛో ఫై, ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్
రాఫెల్ నాదల్ ‘అనంత’లో అకాడమీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు నాదల్ స్థాయికి ఎదగాలి. నాదల్ ఆకాంక్ష కూడా అదే. ఆ దిశగానే శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏదో ఒక రోజు మంచి క్రీడాకారులు తప్పక వెలుగులోకి వస్తారు.
విద్యతో పాటు క్రీడాభివృద్ధికి కృషి
- రడువాన్, స్పెయిన్ కోచ్
విద్యతో పాటు క్రీడాభివృద్ధి కోసం నాదల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ అకాడమీ ఎంతో సహాయపడుతుంది. ఈ అకాడమీ నుంచి బయటకు వెళ్లిన వారు సొంత కాళ్లపై నిలబడగలుగుతారు.
మన దేశం గురించి మీకేం తెలుసు?
1) జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు?
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన
పింగళి వెంకయ్య రూపొందించారు.
2) మన జాతీయ చిహ్నం ఏమిటి? దాన్ని ఎంపిక చేసింది ఎవరు?
బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన నాలుగు సింహాల శిల్పంలో కింద మకలం భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. దాని కింద ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు.
3) మన జాతీయ చిహ్నం మీద ఎన్ని జంతువులు ఉంటాయి?
మొత్తం నాలుగు రకాల జంతువులు మన జాతీయ చిహ్నం మీద కనిపిస్తాయి. పైన కనిపించే నాలుగు సింహాలు ఆసియాటిక్ లయన్స్. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. ఇంకా, మన ధర్మచక్రం మీద బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఉంటాయి. ఇవి నాలుగు దిక్కులను చూస్తున్నట్లు ఉంటాయి. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది.
4) మన జాతీయ నది ఏది? అది ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?
మన జాతీయ నది గంగానది. దీన్ని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు.
5) భారతదేశం నా మాతృభూమి.. అనే ప్రతిజ్ఞను రాసినవారు ఎవరు?
భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకట సుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు.
6) మన జాతీయ మృగం ఏది, జాతీయ నీటి జంతువు, జాతీయ పక్షి ఏవి?
బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. ఇది శక్తి సామర్థ్యాలకు ప్రతీక. గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది.
7) మన జాతీయ గేయం ఏది.. జాతీయ గీతం ఏది?
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరమ్ మన జాతీయ గేయం. ఇది చాలా పెద్దది కావడంతో మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. ఇక సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. 1919లో టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది.
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన
2) మన జాతీయ చిహ్నం ఏమిటి? దాన్ని ఎంపిక చేసింది ఎవరు?
బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన నాలుగు సింహాల శిల్పంలో కింద మకలం భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. దాని కింద ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు.
3) మన జాతీయ చిహ్నం మీద ఎన్ని జంతువులు ఉంటాయి?
మొత్తం నాలుగు రకాల జంతువులు మన జాతీయ చిహ్నం మీద కనిపిస్తాయి. పైన కనిపించే నాలుగు సింహాలు ఆసియాటిక్ లయన్స్. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. ఇంకా, మన ధర్మచక్రం మీద బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఉంటాయి. ఇవి నాలుగు దిక్కులను చూస్తున్నట్లు ఉంటాయి. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది.
4) మన జాతీయ నది ఏది? అది ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?
మన జాతీయ నది గంగానది. దీన్ని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు.
5) భారతదేశం నా మాతృభూమి.. అనే ప్రతిజ్ఞను రాసినవారు ఎవరు?
పైడిమర్రి వెంకట సుబ్బారావు |
భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకట సుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు.
6) మన జాతీయ మృగం ఏది, జాతీయ నీటి జంతువు, జాతీయ పక్షి ఏవి?
7) మన జాతీయ గేయం ఏది.. జాతీయ గీతం ఏది?
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరమ్ మన జాతీయ గేయం. ఇది చాలా పెద్దది కావడంతో మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. ఇక సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. 1919లో టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది.
టాగూరు |
బంకించంద్ర చటర్జీ |
Followers
Popular Posts
-
61 st National School Games Weightlifting Championship CBR Academy,Kethanakonda,AndhraPradesh from 16th to 19th ...
-
Hyderabad District Level Weightlifting Championship is organised by L. B. S. Liters Corner at L.B.Stadium Weightlifting hall on 15 August...
-
Osmaniya university ,Hyderabad weightlifting team take part in the all India university weightlifting competitions at udaipur Rajastan on 20...
-
South Zone Power lifting Sub-Junior, Junior, Senior Championship for Men & Women conducted on 3rd to 5th jan-2013 at Lal Bhadur Indo...
-
61 st National School Games Weightlifting Championship CBR Academy,Kethanakonda,AndhraPradesh from 16th ...
-
V N Raja sekhar, Weightlifting Coach,Contact no: 08885579707, Email :raj1269@gmail.com 61 st National School Gam...
-
61 st National School Games Weightlifting Championship CBR Academy,Kethanakonda,AndhraPradesh from 16th ...
-
ALL INDIA CIVIL SERVICES WEIGHTLIFTING STATE TEAM 2012-2013 SL NO NAME CATEGORY SNATCH CLEAN & ...
-
WEIGHTLIFTING COACHES IN ANDHRA PRADESH DURING PYKKA STATE MEET AT CBR ACADEMY,KETHANAKONDA,VIJAYAWADA CBR PRASAD,Dr.N.C.Mohan,Krishna...
Category List
Total Pageviews
All Rights reserved, www.luckysports.in. Powered by Blogger.